జేఎన్టీయూ రెక్టర్, రిజిస్ట్రార్పై వీసీ వేటు..కొత్త రెక్టర్‌గా దామోదరం, రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి నియామకం

జేఎన్టీయూ ​రెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుపై వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి వేటు వేశారు. కనీసం మూడేండ్ల పాటు కొనసాగించే అవకాశం ఉన్నా.. ఆ కాల పరిమితి పూర్తికాక ముందే వారిని తొలగించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించారు.