జగిత్యాల: అనాథ పిల్లలకు ‘ఆధార్’ చిక్కులు...బడిలో చేరాలన్నా.. పథకాలు అందాలన్నా తిప్పలే
అమ్మానాన్నలు లేరు.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదు.. తమ పేరుమీద గుర్తింపు కార్డు లేదు. కడుపు నింపేందుకు ఆశ్రయం దొరికినా.. చదువుకునేందుకు మాత్రం 'గుర్తింపు' అడ్డుగోడగా మారుతోంది.