సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌తో ఏటా రూ. 50 లక్షల ఆదాయం: కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్దమొత్తంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.