హైదరాబాద్ లో పూడిక, చెత్తాచెదారం తొలగించండి...ప్రమాదకర ప్రాంతాల్లో వార్నింగ్ బోర్డులు పెట్టండి

నగరంలో వర్షాకాల సన్నద్ధత, వరద ముంపు నివారణ చర్యలను సమీక్షించేందుకు ఎంఎంసీ పరిధిలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం బుధవారం సిటీలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను విజిట్​చేసింది.