జగిత్యాల జిల్లా మల్యాలలో కల్లు మండువాలో పహాణీ బుక్..!

తహసీల్దార్ ఆఫీస్‌‌‌‌లో భద్రంగా ఉండాల్సిన ఒరిజినల్ పహాని బుక్‌‌‌‌లు కల్లు మండువాలో ప్రత్యక్షం కావడం జగిత్యాల జిల్లా మల్యాలలో సంచలనంగా మారింది.