జగన్‌‌ను కలిసిన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ట్విస్ట్.. ప్లాన్ ఏంటో చెప్పేశారుగా

Duvvada Srinivas Meet Ys Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైెస్సార్‌సీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జగన్ తనకు పోటీచేసే అవకాశం ఇవ్వకపోతే సొంతంగా పోటీచేస్తాను అన్నారు.