జీడిమెట్ల: కిడ్నాపైన బాలుడు దొరికిండు...మీడియాలో రావడంతో తీసుకువచ్చి అప్పగించిన వ్యక్తి

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాపైన బాలుడు దొరికాడు. వార్త మీడియాలో రావడంతో అతన్ని తీసుకెళ్లిన వ్యక్తే గురువారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అప్పగించాడని సీఐ మల్లేశ్ తెలిపారు. గత నెల 20న రైల్వేస్టేషన్నుంచి నిఖిల్(3) కిడ్నాప్అయ్యాడు.