జనగణన అడ్డంకి.. టీచర్ల బదిలీలు ఇప్పట్లో లేనట్టే! సర్వీస్ రూల్ మార్చితే 75 వేల మందికి మొండిచెయ్యే

రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఈ ప్రక్రియకు జనగణన నిర్వహణ అడ్డంకిగా మారింది. అన్ని శాఖల్లో మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియను పూర్తి