జనగామ హోటల్స్లో ఎముకల నూనె!.. ఎనిమిది హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి

జనగామ, వెలుగు: జనగామలోని ఎనిమిది హోటల్స్​పై సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ హోటల్​లో ఎముకలు కరిగించిన నూనె వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.