జూన్ 15 లోపు విద్యార్థులున్న స్కూళ్లలో..అడ్మిషన్లు రెట్టింపు చేయాలి..అధికారులకు నవీన్ నికోలస్ ఆదేశం
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అడ్మిషన్లు తక్కువున్న బడుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.