జపాన్‌ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో నమోదు

వెనిజులా దేశాన్ని వరుస భూకంపాలు చుట్టుముట్టగా.. ఇప్పుడు జపాన్‌ను కూడా భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూకంపం నమోదయినట్లు జపాన్ అధికారులు తెలిపారు. జపాన్ ఉత్తర ప్రాంతంలో ఇవాటే ప్రాంత తీరానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. ఇటీవలే 7.7 తీవ్రతతో భూకంపం నమోదవ్వగా.. మళ్లీ 6.9 తీవ్రతతో వచ్చింది.