జపాన్ టెక్నాలజీతో మురుగు పరార్.. సిటీలో పైలట్ ప్రాజెక్టు సక్సెస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో నాలాలు, చెరువులు, డ్రెయిన్ల శుద్ధికి జపాన్‌‌కు చెందిన బయో-లేస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. పైలట్​ప్రాజెక్టు కింద ఫతేనగర్‌‌లోని వాటర్ బోర్డు ఎస్టీపీ ప్రాంగణంలో వన్​ఎంఎల్‌‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ని శుద్ధి చేస్తుండగా పనితీరును బోర్డు ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు