కామారెడ్డిలో అక్రమ లేఆవుట్పై కొరడా..వెంచర్ లో రోడ్లు, డ్రైనేజీ తొలగింపు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమ లేఆవుట్లపై మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరఢా ఝుళిపించారు. పర్మిషన్లు లేకుండా ప్లాట్లుగా మార్చటం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టగా వాటిని జేసీబీలతో తొలగించారు.