జమ్మికుంట ఎఫ్‌‌సీఐకి జాతీయ అవార్డు

జమ్మికుంటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌సీఐ) గిడ్డంగికి జాతీయ అవార్డు దక్కింది. ఆహార ధాన్యాల నిల్వలో ఉత్తమ పనితీరు చూపినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.