జ్యోతిష్యం:ఇంట్లో తరచూ గొడవలు ఎందుకొస్తాయి..వాటికి కారణం ఎవరు..చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ప్రతి ఇంట్లో దంపతుల మధ్య అలకలు మామూలే.. అలాంటి చిన్న చిన్నవి గంట.. రెండు గంటల్లోనే పరిష్కారమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి కుటుంబసభ్యుల మద్య తరచూ గోడవలు.. అనేక సమస్యలు వస్తాయి