జ్యోతిష్యం.. వైకుంఠ ఏకాదశి ( డిసెంబర్ 30).. మీరాసి ప్రకారం దానం చేయాల్సినవి ఇవే.. ఆర్థిక సమస్యలకు చెక్..

ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని వస్తువులను దానం చేస్తే కోటిరెట్లు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ మాయం అయి ధనలాభం కల్గుతుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశి వారు ఏం దానం చేయాలో తెలుసుకుందాం.