జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అని ప్రశ్నించారు.