జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను జిల్లాకో మండలంలో ప్రారంభిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ఏప్రిల్ 3, 2026
1