జలాల్ పూర్ సర్పంచ్ భర్త, మరిది అరెస్ట్?

నిజామాబాద్ ​జిల్లా వర్ని మండలం జలాల్​పూర్​లో దొంగనోట్ల కేసులో సర్పంచ్​భర్త, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో తమను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో శనివారం కొందరు గ్రామస్తులు రూ. 500 ఫేక్ నోట్లను కాల్చి వేశారు.