జీహెచ్ఎంసీ అప్పును మీరే కట్టండి..సర్కారుకు సూచిస్తూ కమిటీ రిపోర్ట్

జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే సరైన పద్ధతి అని కమిటీ సూచించింది. జీహెచ్ఎంసీకి ఉన్న రూ.4,770 కోట్ల అప్పులకి సంబంధించి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్తయారు చేసి సర్కార్ కు అందజేసింది.