జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి : అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్యాదవ్

జిల్లా నాయకత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్​ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్​యాదవ్​సూచించారు. త్వరలో పార్టీ జిల్లా పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.