జీహెచ్ఎంసీ బడ్జెట్ 11,460 కోట్లు!

2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్​ను రూపకల్పన చేసింది. దాదాపు రూ.11,460 కోట్లతో బడ్జెట్​ముసాయిదా సిద్ధం చేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ.11,010 కోట్లతో పోల్చితే రూ.450 కోట్లు పెంచింది.