టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్.. హత్య చేశారనే ఆరోపణలు!

Cbi Arrested Dk Adikesavulu Naidu Son Daughter: టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ అరెస్టు అయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ కేసులో నకిలీ స్టాంపులతో ఆస్తి రాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి పోలీసు అధికారి మోహన్ కూడా అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.