మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 16 మంది టిబీ రోగులకు డాక్టర్ వినీత్ రెడ్డి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కిట్లు అందించగా, ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారంతో కిట్లు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు.