అత్తారింటికి వెళ్లొచ్చి.. రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు.. యాదాద్రి జిల్లాలో ఆర్మీ జవాన్ మృతి
దసరా పండుగకు అత్తారింటికి వెళ్లొచ్చిన ఆర్మీ జవాన్ రైల్వే పట్టాలపై శవమై కనిపించడం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో
