సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించాలి : పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వరంగల్ కమిషనరేట్‌లో వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు సత్యశారద, స్నేహశబరీశ్, రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.