టూరిజం శాఖలో ఆఫీసర్ల బదిలీలు..ఎండీ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం, పనిలో సామర్థ్యం పెంచేందుకు ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు.