ట్రిపుల్ ఇంజన్ రన్ చేస్తున్న అమిర్ ఖాన్.. మోడీకి కొత్త కాంపిటీటర్ దొరికాడు!: శేఖర్ సుమన్ క్రేజీ సెటైర్స్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ఇంకా నెట్టింట హాట్ టాపిక్ గానే నడుస్తోంది. తన లాంగ్ టైమ్ పార్ట్నర్ గౌరీ స్ప్రాట్‌ను ఆమిర్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లిపై సీనియర్ నటుడు, పాపులర్ హోస్ట్ శేఖర్ సుమన్ తన యూట్యూబ్ టాక్ షో 'శేఖర్ టునైట్'లో వేసిన పంచ్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.