ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా వీడేవారికి రూ. 2.7 లక్షలు.. ఫ్రీగా విమాన టికెట్లు

అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొట్టేందుకు ట్రంప్ సర్కార్.. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. బెదిరించి, బుజ్జగించి.. అక్రమ వలసదారులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దేశం విడిచి వెళ్లేవారికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా ఆ మొత్తాన్ని మూడు రెట్లకు పెంచింది. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ కింద.. ఈ నెలాఖరు లోపు అమెరికా నుంచి వెళ్లిపోయేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని తెలిపింది.