ట్రైబల్ యువతకు స్కిల్ ట్రైనింగ్‌‌‌‌... బీపీసీఎల్ ఆధ్వర్యంలో కొచ్చిలో ట్రైనింగ్

కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్) నిర్వహణలో కొచ్చిలో వచ్చే నెలలో ఈ ట్రైనింగ్ మొదలుకానుంది.