టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా జరుగుతున్న పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.