డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ పూర్తి...30 డిపార్ట్మెంట్లలో 433 మందితో మెరిట్ లిస్టు విడుదల

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) పూర్తి చేసింది.