డీజీపీ నియామకంపై స్టేకు హైకోర్టు నో.. యూపీఎస్సీకి అర్హుల లిస్ట్ పంపండి.. కౌంటర్ వేయండి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) పదవిలో నియామకానికి అర్హులైన ఐపీఎస్ ఆఫీసర్ల ప్యానెల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
డిసెంబర్ 25, 2025
1