డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్.. పెట్రోల్‌లో ఇథనాల్ తర్వాత కేంద్రం మరో ప్రయోగం.. ఏంటి ఈ కొత్త ఇంధనం?

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం తర్వాత కేంద్ర ప్రభుత్వం డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్ కలిపే ప్రతిపాదనపై ముందుకెళ్తోంది. ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపలేకపోవడంతో దానిని ఐసోబ్యుటనాల్‌గా మార్చి వినియోగించనున్నారు. ఇది అధిక శక్తిని విడుదల చేయడంతో పాటు తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజిన్లలోనే ఉపయోగించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ చర్యతో ముడి చమురు దిగుమతులు తగ్గి, దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.