డబ్బు కోసం 10 మంది భర్తలను అయినా మారుస్తా : పేదరికంలోకి మాత్రం వెళ్లనంటూ నటి షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ డ్రామా క్వీన్ , కాంట్రవర్సీల కేరాఫ్ అడ్రస్ రాఖీ సావంత్ అంటే తెలియని వారుండరు. ఎప్పుడూ తన వింత ప్రవర్తనతో, హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిస్తుంటుంది. లేటెస్ట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మైండ్ బ్లోయింగ్ విషయాలను షేర్ చేసుకుంది. డబ్బు, అందం, పెళ్లిళ్లపై రాఖీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.