డ్రోన్ కెమెరాకు చిక్కిన మాస్ కాపీయింగ్..పిల్లలు పరీక్ష రాస్తుంటే పేరెంట్స్ చిట్టీలు అందిస్తున్నరు
దేశంలో మాస్ కాపీయింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, విద్యార్థులకు పరీక్షల్లో స్వయంగా తల్లిదండ్రులు, బంధువులే స్లిప్ లు అందించడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.