డ్రైవర్ హత్య కేసులో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) సాక్షులను బెదిరించిన కేసులోకోర్టుకు హాజరై వస్తుండగా అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో రాజమండ్రి కోర్టు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది