డోర్ తీస్తే లైబ్రరీ.. వేస్తే టాయ్‌‌లెట్..    కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ మాయాజాలం

ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియలో కొందరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల (డీఐఈఓ) వ్యవహారశైలిపై బోర్డు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.