డీల్తో యుద్ధానికి ముగింపు..ఇతర అంశాలపై చర్చలు కొనసాగుతయ్: ఇరాన్

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ‘పీస్ డీల్’ కుదిరిందని ఇరాన్ వెల్లడించింది. ఈ తాత్కాలిక ఒప్పందం ద్వారా లెబనాన్‌‌తో సహా అన్ని సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధం పూర్తిగా ముగిసిపోతుందని అధికారికంగా తెలిపింది.