డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రూ. 5,102 కోట్లు.. న్యూఇయర్‌కు భారీగా లిక్కర్ సేల్స్!

తెలంగాణలో మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక న్యూ ఇయర్ జోష్ కూడా గట్టిగా అయింది. చివరి రెండు రోజులు రూ.750 కోట్ల మద్యం అమ్ముడైంది.