ఢిల్లీ లో తాజ్‌‌మహల్‌‌ మాయం..పూర్తిగా పొగమంచులో కలిసిపోయిన చారిత్రక కట్టడం

ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌‌, బిహార్‌‌ రాష్ట్రాలపై పొగమంచు దుప్పటిలా అలుముకుంది.