తండ్రికి తలకొరివి పెట్టిన బాలిక

తాగుడు కు బానిసై అనారోగ్యంతో మరణించిన ఓ తండ్రికి 11 ఏండ్ల కూతురు తలకొరివి పెట్టింది. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్​కు చెందిన సంతోష్​​కు ఓ కూతురు ఉంది. కొన్నేండ్ల క్రితం సంతోష్​ను భార్య వదిలి వెళ్లిపోయింది.