తండ్రి మృతితో మనోవేదనకు గురై.. యువకుడు సూసైడ్

తండ్రి మృతిచెందడం.. మాట్లాడలేని తల్లి, పదేండ్ల సోదరుడి బాధ్యత.. దీనికితోడు సొంత రాష్ట్రాన్ని వదిలొచ్చి కూలీ పని చేయడం.. ఇవన్నీ అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.