తాతల నాటి భూ వివాదాలకు 'అబడి దేహ్' సర్వేతో చెక్.. అసలీ కాన్సెప్ట్ ఏంటి?

ఢిల్లీ శివారు గ్రామాల్లో నివసిస్తున్న సామాన్యుడిని దశాబ్దాలుగా వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న.. నివసిస్తున్న ఇల్లు నాదే, కానీ ఆధారమేది?. ఈ అభద్రతా భావానికి స్వస్తి పలుకుతూ బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మకమైన అబడి దేహ్ సర్వేకు శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో గగనతలం నుంచి ప్రతి అంగుళం భూమిని కొలుస్తూ.. గ్రామ సరిహద్దులను శాశ్వతంగా ఖరారు చేసే ఈ బృహత్తర ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. కేవలం కొలతలతోనే ఆగకుండా, ప్రతి కుటుంబానికి చట్టబద్ధమైన ఆస్తి కార్డు అందజేయడం ద్వారా వారి భూమికి తిరుగులేని గుర్తింపును ప్రభుత్వం కల్పిస్తోంది.