తప్పు చేయలేదు.. ఎవ్వరికీ వివరణ ఇవ్వను.. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్

జనగామ/ స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: తనకు రూల్స్, పరిమితులు, అధికారాలపై పూర్తి అవగాహన ఉందని.. ఒక ఎమ్మెల్యేగా ఏ ప్రభుత్వ అధికారినైనా కలిసే హక్కు తనకు ఉందని స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.