త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్.. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ధ్వజం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. BRS నేతలు చెప్పుకునే ‘త్యాగాల’ వెనుక అసలు నిజాలను నిలదీస్తూ, వారి పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఎండగట్టారు.