తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆ రైళ్ల వివరాలిలా ఉన్నాయి.