తిరుమలలో లక్ష మంది భక్తులు.. మరో 2 లక్షల మంది వచ్చే అవకాశం.. కారణం ఏంటంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు నేడు (ఆదివారం) తన ఇష్ట వాహనమైన..
