తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన

తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు