తెలంగాణలో తడారుతున్న ప్రాజెక్టులు..355 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కు గానూ..ఉన్నది 44.53 టీఎంసీలే

దేశంలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్‌ఎస్‌ఎంఎస్) ద్వారా సీడబ్ల్యూసీ గణాంకాలను ఇస్తుంటుంది. మన రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులనే ఆర్‌ఎస్‌ఎంఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నది.